కార్తికేయ సరసన ఇద్దరు కొత్త హీరోయిన్లు

12-11-2018 Mon 15:43 | Entertainment
  • కార్తికేయ హీరోగా 'హిప్పీ'
  • తెలుగు .. తమిళ భాషల్లో చిత్రీకరణ 
  • నిర్మాతగా కలైపులి థాను  
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హీరో కార్తికేయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా తరువాత ఆయన తెలుగు .. తమిళ భాషల్లో 'హిప్పీ'అనే ఒక సినిమా చేస్తున్నాడు. కలైపులి థాను నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి టి.ఎన్.కృష్ణ దర్శకుడిగా  వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కథ ప్రకారం ఇద్దరు కథానాయికలు అవసరమట.కొత్త కథానాయికలు అయితేనే బాగుంటుందని భావించిన దర్శకుడు, ఒక హీరోయిన్ గా 'దిగాంగణ సూర్యవన్షి' (పై ఫోటోలో వున్న యువతి)ని .. మరో కథానాయికగా 'జాబ్జా సింగ్' ను తీసుకున్నారట. ఈ ఇద్దరు కథానాయికలు ఈ సినిమాతో తెలుగు .. తమిళ తెరకి పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకి కూడా చేరువవుతాననే బలమైన నమ్మకంతో కార్తికేయ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.        
karthikeya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more